Telugu: మరణించిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? (Where Do We Go When We Die?) | WVBS Online Video

మరణించిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? (Where Do We Go When We Die?)


Loading

Description

మరణిoచిన తరువాత మనము ఎక్కడికి వెళ్తాము ? ‘పరలోకము’ మరియు ‘నరకము’ను గూర్చిన సత్యము ఏమిటి ? ఎప్పుడో ఒకప్పుడు ప్రత్రీ ఒక్కరు ఈ ప్రశ్నలను గూర్చి ఆలోచన చేసియుంటారు. అయితే ఈలోకజ్ఞానము పై ప్రశ్నలకు అనిశ్చితి కలుగజేసినప్పటికీ , బైబిలు గ్రంధము మాత్రము ‘ గర్భమునపడినది మొదలుకొని నిత్యత్వము వరకూ గల మానవుని ఆత్మప్రయాణము’ ను గూర్చి దృఢమైన సమాధానమిస్తుంది. సహో. జాన్ డీన్ గారు ‘పరలోకము’, ‘నరకము’ మరియు ‘మరణిoచిన తరువాత ఆత్మల ప్రయాణము’ గూర్చి బైబిలు ఏమి సమాధానమిస్తుందో తెలియజేయుదురు.

Videos from the Program: మరణించిన తరువాత మనం ఎక్కడికి వెళ్తాం? (Where Do We Go When We Die?) – Telugu Version

© 2025 WVBS Online Video